News
{
}
BBC Telugu
Language: Telugu
-
11/24/2026 1:02:45 PM +00:00యూఏఈ చేసిందే 249 పరుగులు. కానీ వైభవ్ ఒక్కడే 204 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 12 పరుగులు, ప్రభుసిమ్రాన్ సింగ్ 3 పరుగులు చేశారు. రింకూ సింగ్ 27 పరుగులతో, కుమార్ కుశాగ్ర 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. వైభవ్ స్ట్రైక్ రేట్ 384. 91.
-
11/24/2026 1:35:17 PM +00:00ఈ టెక్ దిగ్గజ బోర్డును ఒప్పించి ఆయన్ను వెనక్కి తీసుకురావడానికి తానే "ఒప్పందం కుదిర్చానని" ట్రంప్ సోమవారం చెప్పారు. అయితే వచ్చే వారం హ్వాంగ్ అమెరికన్ కాంగ్రెస్ ఎదుట హాజరు కానున్నారు. ఈ వ్యవహారంలో ట్రంప్‌తో పాటు ఎన్విడియాపై అధికార, ప్రతిపక్ష చట్టసభ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
-
11/24/2026 11:17:22 AM +00:00మూడు నెలల్లో బంగారం ధరలు 15 శాతానికి పైగా పడిపోయాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తెలిపింది. అయితే, ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ ఆభరణాలను డిమాండ్‌ను పెంచగలదు.. అందుకే... బంగారం స్వచ్ఛతను ఎలా పరీక్షిస్తారో కొనుగోలుదారులు తెలుసుకోవడం ముఖ్యం.
-
11/24/2026 10:18:10 AM +00:00"పాక్ ఆటగాళ్లు కూడా బాల్ ట్యాంపరింగ్ చేశారు. దీనికోసం వాళ్లు శాండ్ పేపర్ కాకుండా బాటిల్ మూతలను వాడారు. మేము బంతులను మార్చడం వంటి ఎన్నో పనులు చేసేవాళ్లం" అని షోయబ్ అక్తర్ అన్నారు. "ఆస్ట్రేలియా చేసింది తప్పే. కానీ అంతర్జాతీయ క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ చేసిన సంఘటన ఇదొక్కటే కాదు" అని షోయబ్ అక్తర్ చెప్పారు.
-
11/24/2026 7:28:24 AM +00:0029 ఏళ్ల పరస్తూ అహ్మది 2024 డిసెంబర్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఓ సంగీత కార్యక్రమంలో స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి పాటలు పాడారు.
-
11/24/2026 5:33:23 AM +00:00ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ ఎస్‌డబ్ల్యూపీ సౌకర్యం ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇతర పెట్టుబడి విధానాలతో పోలిస్తే.. ఈపీఎఫ్ఓ ఈ కొత్త ఆప్షన్ ఎలా భిన్నమైంది?
-
11/24/2026 2:51:44 AM +00:00భారత్, నేపాల్ మధ్య సుమారు 1750 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను తాకుతుంది. దీంతో సరిహద్దు సమస్యలు అన్నవి సర్వసాధారణం.
-
11/24/2026 4:27:45 AM +00:00శరీరాన్ని తెల్లగా మారుస్తుందన్న క్రీమ్ ఓ బాలిక జీవితాన్ని ప్రమాదంలో పడేసిందా? అసలేం జరిగింది?
-
11/23/2026 3:45:09 PM +00:00"ఎన్విడియాను నడిపించడానికి జెన్సన్ సరైన వ్యక్తి అని బోర్డు నమ్ముతోంది" అని బోర్డు ఛైర్మన్ హార్వే సి. జోన్స్ అన్నారు. "ఆయన పునర్నియామకం కంపెనీ వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారులందరికీ ఎంతో మేలు చేస్తుంది" అని ఆయన చెప్పారు.
-
7/21/2026 1:27:29 PM +00:00హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం తర్వాత కూడా కొంతకాలం ఉస్మానియా సిక్కా చలామణిలో ఉంది. తర్వాత భారత రూపాయిని పూర్తిగా అమలు చేస్తూ...అధికారిక మారకం ప్రకారం ఉస్మానియా సిక్కాను ఉపసంహరించారు. అయితే కరెన్సీ మారిపోయినా 116 మాత్రం ప్రజల ఆచారాల్లో అలాగే మిగిలిపోయింది.
-
9/21/2026 7:03:42 AM +00:00ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
-
8/11/2026 1:30:33 AM +00:00అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
-
4/27/2026 7:01:10 AM +00:00"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
-
7/3/2026 6:36:38 AM +00:00షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.