News
{
}
OneIndia News
Language: Telugu
-
11/24/2026 8:07:02 PM +05:30Annamalai has criticised Tamil Nadu CM Vijay over the Thiruparankundram Deepam row, accusing the TVK government of disregarding court orders. తిరుపరంకుండ్రం దీపం వివాదంపై తమిళనాడు సిఎం విజయ్‌ని అన్నామలై విమర్శించారు, టీవీకే ప్రభుత్వం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిందని ఆరోపించారు.
-
11/24/2026 7:41:09 PM +05:30Tiruparankundram Deepam row escalates as temple priests light the Karthigai Deepam at the traditional site in tamil nadu, not at the hilltop Deepathoon as permitted by the Supreme Court.తమిళనాడులోని తిరుపరన్‌కుండ్రం ఆలయంలో కార్తీక దీపోత్సవం సుప్రీంకోర్టు అనుమతించిన కొండపై ఉన్న 'దీపస్థూపం' వద్ద కాకుండా, ఆలయ పూజారులు సాంప్రదాయ ప్రదేశంలో దీపాన్ని వెలిగించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
-
11/24/2026 7:20:57 PM +05:30Mango crop insurance: AP Govt announces 2026-27 crop insurance coverage of up to Rs 35,000 per acre for mango farmers. Check premium details, deadlines, and required documents here. ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులకు 2026-27 సీజన్‌కు పంటల బీమా రక్షణ కల్పించారు. ఎకరాకు రూ.35 వేల కవరేజీ, ప్రీమియం వివరాలు, చివరి తేదీ, దరఖాస్తు పత్రాల సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
-
11/24/2026 7:17:10 PM +05:30Pakistan 's proposed plan to divide Sindh has triggered massive protests in Karachi, with nationalist groups threatening an economic blockade of Punjab and demanding an independent Sindhudesh. సింధ్‌ను విభజించాలన్న పాకిస్తాన్ ప్రణాళిక కరాచీలో భారీ నిరసనలకు దారితీసింది. జాతీయవాద బృందాలు పంజాబ్‌పై ఆర్థిక దిగ్బంధనం విధిస్తామని హెచ్చరిస్తూ, స్వతంత్ర సింధుదేశ్ను డిమాండ్ చేస్తున్నాయి.
-
11/24/2026 6:53:36 PM +05:30Tragedy at a school picnic in Hyderabad.. A ten-year-old boy died after being hit by a swingహైదరాబాద్ లో స్కూల్ పిక్నిక్ లో విషాదం.. ఊయల తగిలి పదేళ్ల బాలుడు మృతి
-
11/24/2026 6:31:29 PM +05:30Telangana rains: The Meteorological Department has stated that light to moderate rain is likely to occur in some places in Telangana on November 24 and 25. The IMD has also predicted the possibility of thundershowers in several areas. తెలంగాణలో కూడా నవంబర్ 24, 25 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు.
-
11/24/2026 6:25:04 PM +05:30Telangana Minister Seethakka has clarified her remarks on BRS MLC Kavitha and criticised the BRS leadership over alleged social media trolling. తెలంగాణ మంత్రి సీతక్క, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు. అదే సమయంలో, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ట్రోలింగ్‌పై మండిపడ్డారు.
-
11/24/2026 6:03:37 PM +05:30Bengaluru Dispute between lovers at a lodge in Bengaluru; young woman dies after being pushed by her boyfriendబెంగళూరులోని లాడ్జిలో లవర్స్ మధ్య గొడవ.. ప్రియుడు తోసేయడంతో యువతి మృతి..
-
11/24/2026 6:02:01 PM +05:30December 3 bank strike: Banking unions plan nationwide protests in support of IDBI Bank employees, potentially affecting banking operations across India. ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులకు మద్దతుగా అన్ని బ్యాంకులు డిసెంబర్ 3న సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించాయి.
-
11/24/2026 5:44:15 PM +05:30YSRCP leader Kethireddy has achieved his dream of becoming a licensed pilot, sharing his journey from flight training to earning his pilot licence. వైఎస్ఆర్సీపీ నాయకుడు కేతిరెడ్డి లైసెన్స్ పొందిన పైలట్‌గా మారాలనే తన కలను సాకారం చేసుకున్నారు; ఫ్లైట్ శిక్షణ మొదలుకొని పైలట్ లైసెన్స్ పొందే వరకు సాగిన తన ప్రయాణాన్ని ఆయన పంచుకున్నారు.
-
11/24/2026 5:21:11 PM +05:30Dhuandhar Waterfall a gift from nature: Here are all the details!ప్రకృతి ప్రసాదించిన వరం 'ధువాంధర్ వాటర్‌ఫాల్' పూర్తి విశేషాలివే..!
-
11/24/2026 4:20:07 PM +05:30Telangana government prepares to distribute one crore Indiramma sarees under Indira Mahila Shakti. Check eligibility rules, saree varieties, weaver support, and rollout details.ఇందిరా మహిళా శక్తి కింద కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అర్హతలు, రంగు, డిజైన్, పంపిణీ విధానం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
-
11/24/2026 4:14:19 PM +05:30TTD EO avichandra says Srivari Yatra Suraksha Scheme is providing assurance and safety to devotees undertaking the pilgrimage to Tirumala. శ్రీవారి యాత్ర సురక్ష పథకం ద్వారా శ్రీవారి భక్తుల యాత్రకు భరోసా కల్పిస్తున్నట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
-
11/24/2026 4:09:15 PM +05:30AP Weather: APSDMA forecasts four days of light to moderate rain and thunderstorms across Andhra Pradesh due to a trough over the Bay of Bengal. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
-
11/24/2026 3:33:44 PM +05:30Illegal weight loss injections: TG SAFE and Hyderabad CCS police bust an online racket selling unapproved clinical-trial weight-loss injections from Kanpur for Rs 5,000. Read the full investigation details and health warnings. హైదరాబాద్‌లో ఆన్లైన్ ద్వారా అక్రమంగా వెయిట్‌లాస్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న కాన్పూర్ ముఠా గుట్టును టీజీ సేఫ్ అధికారులు రట్టు చేశారు.
-
11/24/2026 3:33:30 PM +05:30YSRCP has issued legal notices to the SEC, DGP and other officials, alleging negligence in implementing Supreme Court orders during the elections. ఎన్నికల్లో సుప్రీం ఆదేశాల అమలులో నిర్లక్ష్యం పై ఎన్నికల సంఘం, డీజీపీకు వైసీపీ లీగల్ నోటీసులు.
-
11/24/2026 3:06:13 PM +05:30Harish Rao criticises CM Revanth Reddy, alleging that Telangana is facing injustice in water allocation, and makes key remarks over the issue. నీళ్ల విషయంలో తెలంగాణ కు అన్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ లక్ష్యంగా హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు.
-
11/24/2026 2:51:41 PM +05:30Rahul Gandhi has alleged that his father Rajiv Gandhi's security was deliberately withdrawn to facilitate his assassination, recalling the events leading up to his death in 1991. 1991లో తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ, ఆయన హత్యకు వీలు కల్పించేందుకే ఉద్దేశపూర్వకంగా ఆయనకు భద్రతను తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
-
11/24/2026 2:21:00 PM +05:30West Bengal offering monthly financial assistance to unemployed youth from January in the State. The scheme is aimed at providing financial support to young people who are currently without employment, helping them manage expenses while looking for work. దీనికి అవసరమైన మార్గదర్శకాలు రూపుదిద్దుకుంటోన్నాయి. జనవరి 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది.
-
11/24/2026 1:55:06 PM +05:30Govt is considering a key decision on leave policies for teachers -employees, with the Education Department taking steps towards implementing changes. సెలవులే కాకుండా టీచర్లు, ఉద్యోగుల సర్వీసుల వ్యవహారాలన్నీ ఇకపై ఆన్లైన్లోనే.
-
11/24/2026 1:49:45 PM +05:30Congress handing over a list of 131 seats it wants to contest in UP election while Samajwadi Party offers 26. The Samajwadi Party (SP) has offered Congress only 26 seats, including the two it won in the previous state elections and several constituencies where it finished second and perform strongly. మొదటి విడత చర్చల సందర్భంగా 131 స్థానాలను కోరింది.
-
11/24/2026 1:08:29 PM +05:30Tirupati–Visakhapatnam bi-weekly special trains have been extended until January 2027 to manage the festive rush. Check timings, dates and route details. పండుగ రద్దీ నేపథ్యంలో తిరుపతి–విశాఖపట్నం మధ్య వారానికి రెండుసార్లు నడుపుతున్న ప్రత్యేక రైళ్లను జనవరి 2027 వరకు పొడిగించారు.
-
11/24/2026 12:48:03 PM +05:30Tamil Nadu BJP chief has targeted Chief Minister Vijay over the Deepam row, citing his Christian faith and triggering a political controversy. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్ను ఆయన క్రైస్తవ మత విశ్వాసాల ఆధారంగా 'దీపం' వివాదానికి సంబంధించి లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.
-
11/24/2026 12:42:29 PM +05:30Shiromani Akali Dal is reportedly preparing to rejoin the BJP-led NDA after a six-year gap ahead of the Punjab Assembly elections. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ శిరోమణి అకాలీ దళ్ ఆరేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీఏలోకి చేరడానికి సిద్ధమైంది.
-
11/24/2026 12:41:53 PM +05:30Godavari Pushkaralu 2027: Telangana launches logo and tagline design competitions for Godavari Pushkaralu 2027 with cash prizes. Check submission deadline, email details, and event highlights here. గోదావరి పుష్కరాలు-2027 లోగో, ట్యాగ్‌లైన్ రూపకల్పనకు పోటీలను ప్రారంభించారు. విజేతలకు నగదు బహుమతులు, డిజైన్లు పంపాల్సిన చిరునామా, గడువు వివరాలను ఇక్కడ చూడండి.
-
11/24/2026 12:19:59 PM +05:30Pawan Kalyan angry over Kandula Durgesh for allegedly acting against alliance principles during the Nidadavole Municipal Vice Chairman election. నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పరిణామాల పై కందుల దుర్గేష్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం.
-
11/24/2026 12:11:53 PM +05:30Sheikh Hasina is planning a return to Bangladesh on December 16 and has requested a Biman flight from Delhi, according to reports. షేక్ హసీనా డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని యోచిస్తున్నారని, ఈ ప్రయాణం కోసం ఢిల్లీ నుండి బిమాన్ విమానాన్ని ఏర్పాటు చేయాలని కోరారని వార్తలు వస్తున్నాయి.
-
11/24/2026 11:56:06 AM +05:30Hyderabad Metro Phase 2: Union Railway Minister Ashwini Vaishnaw states that Hyderabad Metro Phase-2 funding and IRFC loan proposals are not within his domain. Read full details on metro expansion and bullet train trials. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిధులు, ఐఆర్ఎఫ్సీ రుణంపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో విస్తరణ వివరాలు, బుల్లెట్ రైలు ట్రయల్ రన్ సమాచారం.
-
11/24/2026 11:43:11 AM +05:30Rajagopal Reddy and Anirudh Reddy met party state affairs in-charge Sandeep, triggering political interest over the significance of their meeting. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సందీప్ ను కలిసిన ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుథ్ రెడ్డి.
-
11/24/2026 11:36:22 AM +05:30Bengaluru Cauvery water supply to the city is likely to be disrupted for 12 hours Wednesday as BWSSB will undertake emergency repair, replacement and maintenance work at TK Halli, Harohalli and Tataguni water supply systems. బెంగళూరు వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డ్ ప్రకటించింది. తాగునీటి అవసరాల కోసం ప్రజలు ముందస్తు చర్యలను తీసుకోవాలని సూచించింది.