అన్నపూర్ణాష్టకం - annapurnashtakam



నిత్యానన్దకరీ వరాభయకరి సౌందర్య రత్నాకరి

నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి !

ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీ పురాధీశ్వరి

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి !! 

 

నానా రత్న విచిత్ర భూషనకరి హేమాంబరాడంబరి

ముక్తాహార విలంబమాన విలసత్ వక్షోజ కుంభాన్తరి !

కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీ పురాధీశ్వరి

భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి!!



యోగానందకరి రిపు క్షయకరి ధర్మైక నిష్ఠాకరీ

చంద్ర అర్క ఆనల భాస మాన లహరి త్రైలోక్య రక్షాకరి !

సర్వైశ్వర్యకరి తపః ఫలకరి కాశీ పురాధీశ్వరి

భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి !!



v

 


కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ



కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకారబీజాక్షరీ



మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ



బిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ   



 



దృశ్యాదృశ్యవిభూతి పావనకరీ బ్రహ్మాండభాండోదరీ



లీలానాటకసూత్రఖేలనకరీ విగ్నానదీపాంకురీ



శ్రీవిశ్వేశమన: ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ



బిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ   



 



ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియే శాంకరీ



కాశ్మీరే త్రిపురేశ్వరీ  త్రినయని విశ్వేశ్వరీ శ్రీధరీ



సర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ



బిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ   



 



ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ



నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ



సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ



బిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ     



 



దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయిణీ సుందరీ



వామా స్వాదుపయోధరప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ



భక్తాభీష్టకరీ దశా(సదా)శుభకరీ కాశీపురాధీశ్వరీ



బిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ



 



చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరి



చంద్రార్కాగ్ని సమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ



మాలాపుస్తకపాశసా()ంకుశధరీ,  కాశీపురాధీశ్వరీ



బిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 



 



క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ



సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ



దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ



బిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 



 



అన్నపూర్ణే సాదాపూర్ణే శంకరప్రాణవల్లభే



గ్నానవైరాగ్యసిధ్ద్యర్ధం బిక్బిం దేహి పార్వతి



మాతా పార్వతీదేవీ పితాదేవో మహేశ్వర:



బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం