ఆత్మబలం Athma balam
ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ
పరుగులు ||
ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు
ఓహొయని పలికెను నీ వలపు
ఓయని పలికే నీ వలపునకు తీయగ మారెను నా తలపు
తియతీయగ మారెను నా తలపు ఒహొ...
పరుగులు ||
తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవు
ఆహా దోబూచాడెను నా నగవు
దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ కురులు దోరదోరగ పండెను నీ పరులు
పరుగులు ||
లేదనిపించె నీ నడుము అహహ నాదనిపించెను ఈ క్షణము ఒహొ
లేదనిపించె నీ నడుము నాదనిపించెను ఈ క్షణము
ఉందో లేదో ఈ జగము ఉందువు నీవు నాలో సగము ఇది నిజము కాదనుము
పరుగులు ||