మనీ money
ఫారిన్ పోకుర ప్రొగ్రామరూ,
H1 మాటె వద్దు గురూ,
ఇండియన్ బతుకే సొ బెటరూ,
ఫారిన్ ట్రిప్పును కొట్టేసామని, ఆనందించే సొగ్గాళ్ళు,
ఆ ట్రిప్పే తమ లైఫు కు డెత్ అని అలోచించక చెడతారు,
ఫ్లైటెక్కే ముహుర్తమే.. మనొడి సుఖాల ముగింపు చాప్టరు.
||భద్రం బీ కెర్ఫుల్ బ్రదరూ ||
జాబుకని.. ఫ్లైటెందుకు రా?? హైద్రాబాద్ చాలు..
ఎటు చూసినా, ఒకటా రెండా, సాఫ్టువేరు కంపనీలు.
బీహారులుందా?? అస్సాములుందా?? ఈ సాఫ్టువేరు జాలం,,
రెస్ట్ ఆఫ్ ఇండియకి లేనే లేదే ఈ పిచ్చి ఆచారం,
ఎందుకు నీకీ గ్రహచారం...
||భద్రం బీ కెర్ఫుల్ బ్రదరూ ||
ఫుడ్డుకని, డే అండ్ నైటు చాకిరి చేస్తావు,
తెచ్చినది, ఇన్ కంటాక్స్ చేతిలొ పోస్తావు.
H1 లంటూ, గ్రీన్ కార్డ్ అంటూ పిచ్చోడివవుతావు.
గాడిని దాటని గానుగ ఎద్దై బ్రతుకెం చేస్తావు..
బాండు తొ బానిసవౌతావు...
SOURCE :http://groups.google.ru/group/sahityam/browse_thread/thread/f3de02c72ea41d59#