శివ పంచాక్షరి siva panchakshari
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమ: శివాయ
౨ మందాకిని సలిల చందన చర్చితాయ
నందేశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ
తస్మై మకరాయ నమ: శివాయ
౩ శివాయ గౌరి వదనాబ్జవృంద
సూర్యాయ దక్షధ్వర నాశకాయ
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై శికరాయ నమ: శివాయ
౪ వసిష్హ్థ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై వకరాయ నమ: శివాయ
౫ యక్షస్వరూపయ జఠాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై యకరాయ నమ: శివాయ
పంచాక్షర మిదం పుణ్యం యహ్ పఠేథ్ శివసన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే.