ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
పండు వెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మహల్ ధవళా కాంతుల్లో ||
నిదురించు జహాపనా - ౨
ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా - ||
నీ జీవిత జ్యోతీ నీ మధుర మూర్తి - ౨ ముంతాజ్ సతీ సమాధి
సమీపాన నిదురించు - ౨ జహాపనా...
ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా - ||