అన్నమయ్య annamayya
దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య నోపకరా నన్ను నొడబరపుచు
పైపై నె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా
చికాకు పడిన నా చిత్త శాంతము సేయ లేకకా నీవు బహులీలనన్ను
కాకుసేసెదవు బహుకర్మల బడువారు నాకొలదివారలా నారాయణా
వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరముల నడబడ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాధ్రీశ నవనీత చోర శ్రీ నారాయణా
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ
చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
ఏమని పొగడుదుమే ఇక నిను
ఆమని సొబగుల అలమేలుమంగ
ఏమని పొగడుదుమే
వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్ మంగ
వాడు అలమేల్ మంగ శ్రివెంకటాధ్రి నాధుడే
వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటెశ్వరుని వేడుకొందామా
వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామ..
యేడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా
యేడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా
యేడు కొండల వాడ వేంకటారమణ గోవిందా గోవిందా
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
అంతర్యామి అలసితి సొలసితి
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక -2
భారపు పగ్గాలు పాపపుణ్యములు -2
నేరుపున బోవు నీవు వద్దనక
అంతర్యామి ||
మదిలో చింతలు మయలలు మణుగులు వదలవు నీవవి వద్దనక -2
ఎదుటనె శ్రీవేంకటేశ్వర వేంకటేశా శ్రీనివాస ప్రభో
ఎదుటనె శ్రీవేంకటేశ్వర నీవదె అదన గాచితివి అట్టిట్టనక
అంతర్యామి అలసితి ||