ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు. ఆస్తులు తరిగి పోతాయి. అంతస్తులు అరిగి పోతాయి. నా పిల్లలకి చెరి ఒక ధారావాహిక ని ఇవ్వాలనుకుంటున్నాను. మొగలిరేకులు (పెద్ద వాడికి ).. ,చంద్రముఖి చిన్న దానికి ... అవయితే తరతరాలకీ పడి ఉంటాయి.