Musings
Public · Protected · Private
కొత్తిమీర కారం:
-
2008-04-22 08:27కొత్తిమీర నూరి, కొంచెముప్పును జేర్చి, పులుపు, మిర్చి, వంగ ముక్కలేసి, పోపుజేర్చి దాన్ని పొయ్యమీదుంచితే, కూర రుచిగనుండు నారగింప!
-
2008-04-22 08:27పెసలు నానబోసి పిసరు అల్లము వేసి జీలకర్ర కొంత జేర్చి రుబ్బి పెనము మీద పోయ పెసర్ట్టగునయా తెలుసుకొనర నరుడ! తెలుగు వంట!
This blog is frozen. No new comments or edits allowed.