Public · Protected · Private
అభిలాష abhilasha
Type: Public  |  Created: 2008-04-22  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే వళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో 2 సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగాడికి తోడు చలి గాలి రమ్మంది వెల్లువయ్యే ఈడు వేడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో కొండ కోనా జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీరకట్టే వేళ పిందే పండై చిలకకొట్టే వేళ పిల్ల పాప నిదరేపోయే వేళ కలలో కౌగిల్లే కన్నులు దాటాలా యదలే పొదరిళ్ళై వాకిలి తీయ్యాల ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వెయ్యాల సందెపొద్దులకాడ మల్లె జాజి మత్తు జల్లే వేళ పిల్ల గాలి జోలపాడే వేళ వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ కన్నులు కొడుతుంటే వెన్నెల పుట్టాల పుట్టిన వెన్నెల్లో పుటకలు కాగాలా పగలే ఎన్నలగువ్వ చీకటి గువ్వలాడాలా సందెపొద్దులకాడ
    2008-04-22 19:30
  • బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే మల్లి మందారం పేళ్ళాడు కున్నాయిలే తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలి పోదాములే గాలి వానల్లో మబ్బు జంటల్లే రేగి పోదాములే
    2008-04-22 19:41
  • ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి జత వెతుకు హౄదయానికి శ్రుతి తెలిపె మురళి చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి రసమయం జగతి నీ ప్రణయ భావం నా జీవ రాగం నీ ప్రణవ భావం నా జీవ రాగం రాగాలు తెలిపే భావాలు నిజమైనవి లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి అనురాగ రాగాల పరలోకమె మనదైనది నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది నీవన్న మనిషే ఈ నాడు నాదైనది ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది
    2008-04-22 19:44
  • వేళా పాళ లేదు కుర్రాళ్ళాటకి
    2008-04-22 19:49
  • హే నవ్వింది మల్లెచెండు.. నచ్చింది గర్ల్ ఫ్రెండు.. ధొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు యురేకా సక మికా నీ ముద్దు తీరేదాకా నవ్వింది మల్లెచెండు .. లవ్వు సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయ్ నా యవ్వనలే నవ్వుతోనే నమిలెయ్యగానే నాటుకున్నై నవ నందనాలే అ.. చూపుల్లో నీ రూపం కనురెప్పల్లో నీ ప్రాణం కన్ను కొట్టి కమ్ముకుంట కాలమంతా అమ్ముకుంట కన్నె ఈడు జున్నులన్ని జుర్రుకుంట నవ్వింది మల్లెచెండు ... కస్సుమన్న ఓ కన్నెపిల్ల యస్స్ అంటే ఓ కౌగిలింత కిస్సులిచ్చి నే కౌగిలిస్తే తీరిపొయే నాకున్న చింత నెను పుట్టిందే నీకోసం ఈ జన్మంతా నీ ధ్యనం ముద్దు పెట్టి మొక్కుకుంట మూడుముళ్ళు వేసుకొంట ఏడుజన్మలు ఏలుకొంట నేను జంటగా నవ్వింది మల్లెచెండు
    2009-06-14 01:36
This blog is frozen. No new comments or edits allowed.