Musings
            Public · Protected · Private
        
        
    ప్రేమనగర్ Prema Nagar
    
    - 
                    2008-06-03 22:50తాగితే మరిచిపొగలను తాగనివ్వరు మరిచిపోతే తాగగలను మరువనివ్వరు మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ సుఖము లేదంతే -2 మనసుగతి ఇంతే ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచి పోదు -2 గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకు పడదు మనసుగతి ఇంతే|| అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయెనని తెలుసు -2 తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు మనసుగతి ఇంతే || మరు జన్మ వున్నదో లేదొ ఈ మమత లప్పుడే మౌతాయొ మనిషికి మనసే తీరని శిక్షా దేవుడిలా తీర్చుకుమన్నాడు కక్షా మనసుగతి ఇంతే ||
 
This blog is frozen. No new comments or edits allowed.