Public · Protected · Private
జీవిత చక్రం jeevitha chakram
Type: Public  |  Created: 2008-06-16  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా 2 సుడిగాలిలొన దీపం లోకాన పన్నీరు జల్లేవులే నీకేమో కన్నీరు మిగిలిందిలే పెదవారి గాయాలు మానుపేవులే నీలోన పెనుగాయమాయేనులే నీలోన పెనుగాయమాయేనులే అణగారిపోవు ఆశ నీవల్లనె పలికె సుడిగాలిలొన దీపం || ఒక కన్ను నవ్వేటివేలలో ఒక కన్ను చెమరించు సాగునా ఒక చోట రాగాలు వికశించునా ఒక చోట హృదయాలు ద్రవియించునా -2 ఎనలేని ప్రాణదానం ఎదబాస తీర్చునా సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా సుడిగాలిలొన దీపం కల్లోల పవనాలు చెలరేగునా గరళాల జడివాన కురిపించునా అనుకోని చీకట్లు తెలవారునా ఆనంద కిరణాలు ఉదయించునా ఆనంద కిరణాలు ఉదయించునా విధికేమొ లీల ఐనా మది బరువు మోయునా సుడిగాలిలొన దీపం ||
    2008-06-16 01:19
This blog is frozen. No new comments or edits allowed.