Public · Protected · Private
రోజా roja
Type: Public  |  Created: 2008-06-16  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • ఛిన్ని ఛిన్ని ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిడ ఆశ వెన్నలకు తోడై ఆడుకోను ఆశ ఛిన్ని ఛిన్ని ఆశ పూవులా నేను నవ్వుకోవాలి గాలినే నేనై సాగిపోవాలి చింతలే లేక చిందులేయాలి వెడుకలలోనా తేలిపోవాలి తూరుపు రెఖ వెలుగుకావాలి ఛిన్ని ఛిన్ని ఆశ చేనులో నేనే పైరుకావాలి కొలనలో నేనే ఆలను కావాలి నింగి హరివిల్లు వంచిచూడాలి మంచు తెరలోనె నిదురపోవాలి చైత్ర మాసంలో చినుకు కావాలి ఛిన్ని ఛిన్ని ఆశ
    2008-06-16 01:33
  • నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే-2 కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే యెదలోనిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మొహ కధలు జ్ఞాపకం మనసులేకపోతె మనిషి ఎందుకంట నీవులేకపోతె బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే || చెలియ చెంత లేదులే చల్లగాలి ఆగిపో మమత దూరమాయెనె చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడులేదు గగనమా చుక్కలాగ రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే ||
    2008-06-16 01:35
  • పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనె ఆ సడిలోన ఒక తోడు యద కోరెనే-2 నదివీ నీవైతే అలనేనే ఒక పాటా నీవైతే నీరాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ పరువం వానగా నేడు కురిసేనులే || నీ గారల చూపులే నాలో రేపేను మోహం నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకొ పరువం వానగా నేడు ||
    2008-06-16 01:38
This blog is frozen. No new comments or edits allowed.