Public · Protected · Private
pelli kanuka
Type: Public  |  Created: 2008-07-26  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • pulakinchani
    2008-07-26 01:17
  • పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అనిపించని ఆశల వించు మనసునే మరపించు గానం మనసునే మరపించు రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం చెదిరిపోయే భావములకు చేర్చి కూర్చును గానం జీవ మొసగును గానం మది చింత బాపును గానం వాడిపోయిన పైరులైనా నీరు గని నర్తించును కూలిపోయిన తీగయైనా కొమ్మ నలిమి ప్రాకును కన్నె మనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మరియు దోర వలపే కురియు మది దోచుకొమ్మనీ తెలుపు . పులకించని||
    2008-07-26 01:23
This blog is frozen. No new comments or edits allowed.