Public · Protected · Private
నిమ్మకాయ కారం
Type: Public  |  Created: 2008-11-01  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • కావలసినవిః ఒక కప్పు నిమ్మ రసం మెంతులు -ఒక స్పూన్ ఎండు మిర్చి - పది మినప్పప్పు - -ఒక స్పూన్ ఆవాలు -ఒక స్పూన్ నూనె - 1/2 స్పూన్ తిరగమాతః (పోపు) నూనె కాగిన తరువాత ముందు మెంతులు వేసి ( అవి వేగిన తరువాత) మినప్పప్పు,ఆవాలు ఎండు మిర్చి కరివేపాకు వేసి ( అవి వేగిన తరువాత) చల్లార్చి grind గ్రైండరు లో వేయ్యాలి. అందులో నిమ్మరసం సాల్టు (salt) కలపాలి. అంతే .... ఇది ఇద్లి,దోస,ఉప్మా లలో కి రుచికరమైన చట్నీ. వారం రొజులు నిలవుండగలదు
    2008-11-01 08:55
This blog is frozen. No new comments or edits allowed.