Public · Protected · Private
ఆత్మబలం Athma balam
Type: Public  |  Created: 2008-12-26  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు -2 ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ పరుగులు || ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు ఓహొయని పలికెను నీ వలపు ఓయని పలికే నీ వలపునకు తీయగ మారెను నా తలపు తియతీయగ మారెను నా తలపు ఒహొ... పరుగులు || తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవు ఆహా దోబూచాడెను నా నగవు దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ కురులు దోరదోరగ పండెను నీ పరులు పరుగులు || లేదనిపించె నీ నడుము అహహ నాదనిపించెను ఈ క్షణము ఒహొ లేదనిపించె నీ నడుము నాదనిపించెను ఈ క్షణము ఉందో లేదో ఈ జగము ఉందువు నీవు నాలో సగము ఇది నిజము కాదనుము పరుగులు ||
    2008-12-26 12:29
This blog is frozen. No new comments or edits allowed.