Public · Protected · Private
హృదయాంజలి hrudayanjali
Type: Public  |  Created: 2009-01-29  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • మానస వీణ మౌన స్వరాన ఝుమ్మనిపాడే తొలిభూపాలం మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలిభూపాలం పచ్చదనాల పానుపుపైన అమ్మైనీలా జోకొడుతుంటే పచ్చదనాల పానుపుపైన అమ్మైనీలా జోకొడుతుంటే మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం పున్నమినదిలో విహరించాలి పువ్వులఒళ్లో పులకించాలి పావురమల్లే పైకెగరాలి తొలకరిజల్లై దిగిరావాలి తారలపొదరింట రాతిరిమజిలీ వేకువవెనువెంట నేలకుతరలి కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి మానసవీణ మౌనస్వరాన ఝుమ్మనిపాడే తొలిభూపాలం వాగునా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం వాగునా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం " ఊహకునీవే ఊపిరిపోసి చూపవే దారి ఓ చిరుగాలి కలలకుసైతం సంకెలవేసే కలిమిఎడారి దాటించాలి తుంటరి తూనీగనై తిరగాలి దోసెడుఊసులు తీసుకువెళ్లి పేదగరికపూలకు ఇస్తా నా హృదయాంజలి
    2009-01-29 20:59
This blog is frozen. No new comments or edits allowed.