Musings
Public · Protected · Private
రంగూన్ రౌడి rangoon rowdy
-
2009-06-14 01:19ఓ జాబిలీ.. వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకోసం ఎదురు చూసింది నిదుర కాచింది తనువు నీకోసమే వెలుగువై రావోయీ వెళుతురే నీవోయి ఓ జాబిలి... కదలిపోయే కాలమంతా నిన్ను నన్ను నిలిచి చూసే కలలు కన్న కౌగిలింత వలపు తీపి వలలు వేసే భ్రమర నాదాలూ... భ్రమర నాదాలు ప్రేమ గీతాలై పరిమళించేనోయి పున్నమై రావొయి నా పున్నెమే నీవోయి ఓ జాబిలి.. నవ్వులన్ని పువ్వులైన నా వసంతం నీకు సొంతం పెదవి దాటి ఎదను మీటే ప్రేమ బంధం నాకు సొంతం ఇన్ని రాగాలూ... ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి అనురాగమే నీవోయి అనురాగమే నీవోయి ఓ జాబిలి ...
This blog is frozen. No new comments or edits allowed.