Musings
Public · Protected · Private
నీ కళ్ళు....
-
2012-01-01 00:26ప్రియతమా.. అందాల నీ కళ్ళు వేసాయి నాకు సంకెళ్ళు బంధించాయి నన్ను ఇన్నాళ్ళు వేదించాయి రాత్రింబవళ్ళు ఈ బాధ నాకు ఇంకెన్నాళ్ళు ఒక్క సారి చూడవా నా కన్నీళ్లు.. అవి నీకోసం తిరిగే సుళ్ళు.. నా ఆవేదనకీ ఆనవాళ్ళు స్వచ్చమైన నా ప్రేమ ప్రవాహాల పరవళ్ళు..
This blog is frozen. No new comments or edits allowed.