Public · Protected · Private
ఎదుట నిలిచింది చూడు
Type: Public  |  Created: 2012-01-11  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో... ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో.. మైమరచిపోయా ...మాయలో ప్రాణమంతా మీటుతుంటే వాన వీణలా ... నిన్నే చేరుకోలేక ... ఎటెల్లిందో నా లేఖ, వినే వారు లేక ... విసుక్కుంది నా కేక , నీదో ... కాదో రాసున్న చిరునామా వుందో ... లేదో ఆ చోట నా ప్రేమ , వరంలాంటి శాపమేదో ... సొంతమైదిలా ... నిజంలాంటి యీ స్వప్నం ...యెలా పట్టి ఆపాలి ? కలే అయితే ఆ నిజం ...ఎలా తట్టుకోవాలి ? అవునో... కాదో అడగకంది నా మౌనం , చెలివో... శిలవో తెలియకుంది నీ రూపం , చెలిమి బంధ మల్లుకుందే జన్మ ఖైదిలా ...
    2012-01-11 21:52
This blog is frozen. No new comments or edits allowed.