Musings
Public · Protected · Private
శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం sri sainadha mahima sthothram
-
2012-04-11 19:55సదా సత్స్వరూపం చిదానంద కందం జగత్సంభవస్థాన సంహార హే తుం స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం|| భవధ్వాంతవిద్వంస మార్తాండమీడ్యం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం జగత్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం|| భవాంబోధి మగ్నార్దితానం జనానం, స్వపాద శ్రితానం స్వభక్తిప్రియాణం సముద్ధారణార్ధం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం|| సదా నింబవృక్షస్య మూలాధివాసత్ సుధాస్రావిణం తిత్క మప్య ప్రియం తం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం|| సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావ బుధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తి ప్రదం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం|| అనేకాశ్రుతా తర్క్య లీలావిలాసై సమవిష్కృతేసాన భాస్వత్ప్రభావం అహంభావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం|| సతాం విస్రమారామ మేవాభిరామం సదా సజ్జనై సంస్తుతం సన్నమధ్భి జనామోదదం భక్తభద్ర ప్రదం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం|| అజన్మాధ్యమేకం పరం బ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనాత్సంపునీతహ్ ప్రభొహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం|| శ్రీ సాయిశ కృపానిధే ఖిలనృణాం సర్వార్ధసిద్ధిప్రద యుష్మత్పాదరజహ్ ప్రభావమతులం ధాతపివక్తాక్షమహ్ సద్భక్త్యా శరణం కృతాంజలిపుటహ్ సంప్రాపితోస్మి ప్రభో శ్రిమత్సాయి పరేశపాదకమలా న్నాన్యచ్ఛరణ్యం మమ సాయిరూప ధర రాఘవోత్తమం భక్తకామ విభుధ ధ్రుమం ఫ్రభుం. మాయయోప హతచిత్త సుద్ధయే చింతయా మ్యహ మహర్నిశం ముదా|| శరత్సుధాంశు ప్రతిమప్రకాసం కృపాతపత్రం తవ సాయినాథ త్వదీయపదాబ్జ సమాశ్రితానాం స్వచ్ఛాయయా తాప మపాకరోతు|| ఉపాసనాదైవత సాయినాథ స్తవైర్మయోపాసనినా స్తుతస్త్వం రమేన్మనో మే తవ పాద యుగ్మే భృంగో యథాబ్జే మకరందలుబ్ధహ్|| అనేకజన్మార్జిత పాపసంక్షయో భవేధ్భవత్పాద సరోజ దర్సనాత్ క్షమస్వ సర్వా నపరాధ పుంజకాన్ ప్రసీద సాయిస! గురో! దయానిధే || శ్రీ సాయినాథ చరణామృత పూత చిత్త స్తత్పాద సేవనరతా సతతం చ భక్త్యా సన్సార జన్య దురితౌఘ వినిర్గతాస్తే కైవల్యధామ పరమం సమవాప్నువంతి|| స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యో నరస్తన్మనా సదా సద్గురు సాయినాథస్య కృపా పాత్రం భవేధ్ధ్రువం ||
This blog is frozen. No new comments or edits allowed.