Public · Protected · Private
మొగలిరేకులు mogalirekulu
Type: Public  |  Created: 2012-08-08  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • దేవి went to ఒంగొలు
    2012-08-08 16:18
  • ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు.
    ఆస్తులు తరిగి పోతాయి. అంతస్తులు అరిగి పోతాయి.
    నా పిల్లలకి చెరి ఒక ధారావాహిక ని ఇవ్వాలనుకుంటున్నాను.
    మొగలిరేకులు (పెద్ద వాడికి ).. ,చంద్రముఖి చిన్న దానికి ...
    అవయితే తరతరాలకీ పడి ఉంటాయి.
    2012-08-09 10:15
  • mogalirekulu 1171 episode will be---1171 epsd--3 mins;munna memories of 1150 epsd 6 mins;selve memories of 900 epsd--7mins like that actual freshstory 3 mins memories and old gnapakalu 20 mins will make it 25 mins------ i feel if i cannot leave any property to my son and grandchildren they will be inheriting serials like this

    2012-08-10 11:36
  • ఈశ్వర్ మాట్లాడాడోచ్...
    2012-08-16 21:12
  • పచ్చని పసిమి.. విచ్చిన మిసిమి.. 2
    గుస గుస లాడే ఘుమ ఘుమ లాడే..
    కమ్మని కమ్మని వాసన చిలికే  నవ నవ లాడే.. 2

    నును లేత లేత తొలి పూత పూత  వసి వాడి వాడి పోని
    చిగురంత ఆశ మదిలోన రేగి  చిరునవ్వు మాసిపోనీ..

    విరిసే విరిసే మొగలి రేకులు.. 3
    మొగలి రేకులూ.. మొగలి రేకులూ..

    తననాన..నననాన..నననాన..నననాన 3
    తననాన..నననాన..నననాన..నననానా..ఆ..ఆహాహా...

    ముళ్ళళ్ళో బ్రతుకు ముచ్చట తనకు..
    వల్ల ఉసురు తప్పవు తమకు
    జిలిబిలి ఆశ చిగురులు వేసా..
    నచ్చిన వెచ్చని మెచ్చిన కలిమి కల కల మైతే.. 2

    నును లేత లేత తొలి పూత పూత  వసి వాడి వాడి పోని
    చిగురంత ఆశ మదిలోన రేగి  చిరునవ్వు మాసిపోనీ..

    విరిసే విరిసే మొగలి రేకులు..  3 మొగలి రేకులూ.. మొగలి రేకులూ.. v

    2012-08-29 13:54
This blog is frozen. No new comments or edits allowed.