నాయకుడు nayakudu

నీ గూడు చెదిరింది నీ గుండే పగిలింది ఓ చిట్టి పావురమా
ఎవరు కోట్టారు యెవరు కోట్టారు ఎవరు కోట్టారు నిన్నెవరు కోట్టారు యెవరు కోట్టారు
కనులా నీరు రానికు కానీ పయనం కడవరకు
కదిలే కాలం ఆగేను కధగా నీతో సాగేను
నీ గూడు

ఉదయించు సూరీడు నిదురించేనె నేడు
నా చిట్టి తండ్రి యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు నిన్నేవ్వరు కోట్టారు
కనుల నీరు రానీకు
కాని పయనం కడవరకు
కదిలె కాలం ఆగేను
కధగ నీతో సాగేను
ఉదయించు సూర్యీడు

ఓ చుక్క రాలింది ఓ జ్యొతి ఆరింది కనీరు మిగిలింది
కధముగిసింది కధముగిసింది కధముగిసింది కధముగిసింది కధముగిసింది
కాలం తోడై కదిలాడు కధగా తానే మిగిలాడు
మరనంలేని నాయకుడు మదిలో వేలుగై వేలిశాడు
ఓ చుక్క రాలింది

నీలాల కన్నులో కనీటి ముత్యాలు
నా చిట్టి తల్లి నిన్నేవ్వరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు
కనుల నీరు రానికే కాని పయనం కడవరకు
కదిలె కాలం ఆగెను
కధగ నీతో సాగేను
నీలల కన్నులో
హొయ్యా హొయ్ .... హొయ్ హొయ్యా హొయ్య -2
చలాకి చిన్నది వుంది మజాలకు రమ్మంటుంది -2
ఒకే ఒకటి ఇమ్మంటుంది హొయ్యా హొయ్ అది ఏందది హొయ్

మసకేల చూడు నీకుంది తోడు రా చిలక అందం రాతిరికే సొంతం
చలాకి చిన్నది వుంది ||


చూపులలోన చుక్కలు చూడాలి (తజుం -3)
నీ చేతలలోన దిక్కులు అధరాలి (తజుం -3) - 2
మోజులమాటున కసికసిగా ముద్దుల దొంతరి లివ్వాలి
వెచ్చని వన్నెల చాటున నే ముచ్చటలాడు కోవాలి
నువ్వాడాలి నే పాడాలి పడవూగాలి హొయ్

చలాకి చిన్నది వుంది ||

కోకా రైకా గుసగుసలాడేనే ( తజుం -3)
నా అల్లరి కోరిక ఎన్నెలె కాసేనే ( తజుం -3) - 2
నీలో ఒదిగీ నిలువెల్లా అల్లుకుపోతా చిలకమ్మ
గూటికి చేరే గువ్వల్లే నా ఒడిలో వాలవె చిట్టెమ్మ
నువ్వాడాలి నే పాడాలి పడవూగాలి హొయ్

చలాకి చిన్నది వుంది ||
నా నవ్వే దీపావళి హొయ్ నా పలుకే గీతాంజలి -2
అరవిందం నా వయసే అతి మధురం నా మనసే
నా నవ్వే ...నా నవ్వే దీపావళి హొయ్ నా పలుకే గీతాంజలి

కనని వినని అనుభవమే ఇదిరా.. చెలి రేయి పగలు నీకై వున్నదిరా
కనని వినని అనుభవమే ఇదిరా.. చెలి రేయి పగలు నీకై వున్నదిరా
అందాలన్ని పూసెను నేడే ఆశల కోట వెలిసెను నేడే
దేహం నాది దాహం నీది కొసరే రేయి నాదే నీది
ఆడి పాడి నువ్వే రా

నా నవ్వే ...||

కడలి అలలు నీ చెలి కోరికలే నా కలల కధలు పలికెను గీతికలే
కడలి అలలు నీ చెలి కోరికలే నా కలల కధలు పలికెను గీతికలే
వన్నెలు చిందే వెచ్చని ప్రాయం పలికించేను అల్లరి పాఠం
పరువం నాలో రేగే వేళ వయసే బంధం వేసే వేళ
ఆడి పాడి నువ్వే రా

నా నవ్వే ...||