లిటిల్ సోల్జర్స్ Little soldiers

part1
సరేలే ఊరుకో పరేషానెందుకు 2
చలేసె ఊరిలో జనాలే ఉండరా ఏడారి దారిలో ఒయాసిస్సుండదా
అదోలా మూడు కాస్తా మారిపోతే మూతి మూడ్చుకుంటారా
ఆటలోను పాటలోను మూడు మళ్ళి మార్చుకోరా
మెరా నాం జోకరు, మెరా కాం నౌకరు హిరోలా చేతిలో అలాడిన్ లాంతరు
ఎని తింగ్ కోరుకో క్షణంలో హాజరూ ఖరీదేం లేదు కాని ఊరికేలె ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా

పిల్లి పిల్లలెప్పుడూ ఒకే మాట కదా మియా మియా మియా మియా
కొడిపెట్టకెప్పుడూ ఒకే కూత కదా కొక్కో కొక్కరకో కొక్కో కొక్కరకో
కోకిలమ్మ ఆకలైనా ట్యూన్ మాత్రం మార్చదే రామచిలుక రాతిరైనా కీచురాయై కూయదే
అలాగే నీ పెదాల్లో నవ్వు మాత్రం మారనీయకె బుల్లమ్మా కష్టమస్తే కేరు చేయక నవ్వుతో తరిమేయవమ్మా

మెరా నాం జోకరు,

గోటి బిల్ళలాడుదాము సిక్సరు కొడదాము క్రికెట్ కాదుగాని ఫన్నిగానె వుంది
ఏటిలోన దిగుదాము ఈతలు కొడదాము బఫెల్లొస్ కది బాత్రూం కాద మరి
రాణిగారి పోసులోన నువు కుర్చొమా టీవిగా గేదా గారి వీపు మీద సైడుకెలదాం స్టైలుగా
జురాసిక్ పార్క్ కన్నా బెస్టు ప్లేసు బుల్లమ్మా బోలెడన్ని వింతలున్నాయి బోరులేక చూడవమ్మ