మహాలక్ష్మీ అష్టకము mahalakshmi ashtakam

నమస్తేస్తు మహామాయే
శ్రీ పీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే
మహాలక్ష్మీ ర్నమోస్తుతే

నమస్తే గరుడారూషఢే
డోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి
మహాలక్ష్మీ ర్నమోస్తుతే

సర్వజ్ఞే సర్వవరదే
సర్వదుష్టభయంకరి
సర్వదుఃకహరే దేవి
మహాలక్ష్మీ ర్నమో స్తుతే

సిద్ధిబుద్ధిప్రదే దేవి
భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి
మహాలక్ష్మీ ర్నమో స్తుతే

ఆద్యంతరహితే దేవి
ఆదిశక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే
మహాలక్ష్మీ ర్నమో స్తుతే


స్థూలసూక్ష్మే మహారౌద్రే
మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవి
మహాలక్ష్మీ ర్నమో స్తుతే

పద్మాసనస్థితే దేవి
పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతర్‌
మహాలక్ష్మీ ర్నమో స్తుతే

శ్వేతాంబరధరే దేవి
నానాలంకారభూషితే
జగత్థ్సితే జగన్మాతర్‌
మహాలక్ష్మీ ర్నమో స్తుతే

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం
యః పఠే ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి మావాప్నోతి
రాజ్యం ప్రాప్నోతి సర్వదా


తేకకాలే పఠే న్నిత్యం
మహాపపావినాశనమ్‌
ద్వికాలం యః పఠే న్నిత్యం
ధనధాన్యసమన్వితః

త్రికాలం యః పఠే న్నిత్యం
మహాశత్రువినాశనం
మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం
ప్రసన్నా వరదా శుభా