శంకరాభరణం sankarabharanam

దోరకునా ఇటువంటి సేవ
Saamajavaragamana సామజవరగమనా

రాగం తానం పల్లవి..2


నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి 2


రాగం తానం పల్లవి 2


నాద వర్తులై వేద మూర్తులై...2


రాగ కీర్తులై త్రిమూర్తులై రాగం తానం పల్లవి


క్రిష్ణా తరంగాల సారంగ రాగాలు


క్రిష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు


క్రిష్ణా తరంగాల సారంగ రాగాలు


క్రిష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు


సస్యకేదారాల స్వరస గాంధారాలు


సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు


క్షీర సాగర శయన దేవ గాంధారిలో


నీ పద కీర్తన సేయగ ప మా ప ద ని


రాగం తానం పల్లవి


నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి 2


శ్రుతిలయలే జననీ జనకులు కాగా


భావాల రాగాల తాళాల తేలి


శ్రీ చరణ మందార మధుపమ్మునై వాలి


నిర్మల నిర్వాణ మధుధారలే బ్రొలి


భరతాభి నయవేద ఆ ఆఆఆఆఆఅ


భరతాభి నయవేద వ్రత దీక్షబూని


కైలాస సదన కాంభొజి రాగాన నీ పద నర్తన సేయగ


ప దా ని రాగం తానం పల్లవి......


నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి 2

సామజ వర గమన
సామజ వర గమన
సాధుహృ సారసాజ్య
పాలకాలాతీత విఖ్యాత
సామజ వర గమన
సాధుహృ సారసాజ్య
పాలకాలాతీత విఖ్యాత
సామజ వర గమన



సామ నిగమజ సుధా
సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ -2



ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులూదగ
ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులూదగ
మధురలాలసల మధుపలాలనల
మధురలాలసల మధుపలాలనల పెదవిలోని మధువులాను రసముపూని జతకు చేరగ

సామజ వర గమన సాధుహృ సారసాజ్య పాలకాలాతీత విఖ్యాత
సామజ వర గమన


వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగ
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగ
మదిని కోరికలు మదన గీతికలు
మదిని కోరికలు మదన గీతికలు పరువమంత
విరుల పానుపు పరచి నిన్ను పలకరించగ


ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా -2
నా తరమా.. భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా
నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా
శ్రీ రఘు నందన సీతా రమణా శ్రిత జన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా -2
దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామా