Public · Protected · Private
నవగ్రహ మంత్రములు
Type: Public  |  Created: 2024-05-30  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • ఓం ఆదిత్యయ, సోమయ మంగళాయ భుధయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః సూర్య మంత్రం జపాకుసుమ సంకాశం ‍ కాశ్యపేయం మహాద్యుతిమ్ తమోరిం సర్వ పాపగన్నం ప్రణతోస్మి దివాకరం చంద్ర మంత్రం దధి శంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం కుజ మంత్రం ధరణీ గర్భ సంభూతం విధ్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం బుధ మంత్రం ప్రియంగు కలిశ్యామం – రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపెతం తం బుధం ప్రణమామ్యహం బృహస్పతి (గురు) మంత్రం దేవానాంచ బుషీనాంచ గురుం కాంచన సన్నిభం భుధ్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం శుక్ర మంత్రం హిమ కుంద మృణలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం శని మంత్రం నీలాంజన సమాభాసం – రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైచ్చరం రాహు మంత్రం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహీకాగర్బ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు మంత్రం పలాశపుష్ప సంకాశం – తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం
This blog is frozen. No new comments or edits allowed.