సంవత్సరానికి మూడు కాలాలు ఆరు ౠతువులు - పన్నెండు నెలలు.
వేసవికాలం
వసంత ౠతువు (చైత్ర, వైశాఖం),
గ్రీష్మ ౠతువు (జ్యేష్ఠ, ఆషాఢం)
వర్షాకాలం
వర్షౠతువు (శ్రావణం, భాద్రపదం),
శరదౄతువు (ఆశ్వయుజం, కార్తీకం)
చలికాలం
హేమంతౠతువు (మార్గశిరం, పుష్యం),
శిశిరౠతువు (మాఘం, ఫాల్గుణం)
60 తెలుగు సంవత్సరాలు - ఒక ఆవౄత్తం.
2008-04-06 18:27
6 కనురెప్ప పాటు 1 సెకను
60 అరవై సెకన్లు ఒక నిమిషం
60 నిమిషాలు ఒక గంట
12 గంటలు పగలు
12 గంటలు రాత్రి
పగలు రాత్రి = ఒక రోజు
15 రోజులు ఒక పక్షం
2 పక్షాలు ఒక నెల
12 నెలలు ఒక సంవత్సరం
12 నెలలు ఒక సంవత్సరం
60 సంవత్సరాలు -('ప్రభవా - క్షయా) ఒక ఆవౄత్తం
60 లిప్తములు 1 విఘడియ
60 విఘడియలు 1 ఘడియ/ 24 నిముషములు
2.5 ఘడియలు 1 గంట
2 ఘడియలు 1 ముహూర్తము / 48 నిముషములు
7.5 ఘడియలు 1 ఝాము /3 గంటలు
8 ఝాములు 1 రోజు
18 నిమిషాలు ఒక కాష్ఠ.
30 కాష్ఠలు ఒక కళ.
30 కళలు ఒక ముహూర్తం.
30 ముహూర్తాలు ఒక అహోరాత్రం.
అహోరాత్రం అంటే ఒక పగలు, ఒక రాత్రి - అది మనుష్యమానం.
15 దినాలు ఒక పక్షం.
2 పక్షాలు ఒక నెల.
6 నెలలు ఒక ఆయనం.
ఉత్తరాయణం, దక్షిణాయణం = ఒక సంవత్సరం.
దేవతలకు దక్షిణాయనం ఒక రాత్రి. ఉత్తరాయణం ఒక పగలు.
మానవుల గణనలో ఒక మాసం - పితౄదేవతలకు ఒక దినం.
వసువులకు ఒక దినం - మానవులకు ఒక సంవత్సరం.
దేవమానములో వెయ్యి సంవత్సరాలు ఒక యుగం.
అలాంటి యుగాలు వెయ్యి బ్రహ్మకు ఒక దినం.
బ్రహ్మకు ఒక దినమైన కాలంలో పద్నాలుగురు మనువులు ప్రవర్తిస్తారు.
ఒక మన్వంతరం ఇంద్రాదులకు దేవమానం ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కాలం అవుతుంది.
విశ్వసౄష్టికి ముంది దేవతలను, పితౄదేవతలను ఈ వరుసలో గంధ్వరులను, రాక్షసులను, యక్షులను, పిశాచాలను, గుహ్యకులను, ౠషులను, విద్యాధరులను, మనుష్యులను, పశువులను, పక్షులను, స్థావరములను, పిపీలికలను, పాములను సౄష్టించాడు.
ఆ తర్వాత గుణకర్మ విభాగాలతో నాలుగు వర్ణాలను ఏర్పరచడం జరిగింది.
సౄష్టిని ఇలా పగలు నడిపి రాత్రికాగానే ముల్లోకాలను ఉపసంహరించి, ఆ ప్రభువు ఆ రాత్రి శేషశాయిపై యోగనిద్రలో ఉంటాడు.
ఆ రాత్రినే కల్పాంతమంటారు. దానికే బ్రహ్మకల్పమని పేరు.
2008-04-06 23:05
This blog is frozen. No new comments or edits allowed.
సంవత్సరాలు
1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6. అంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాధి
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్థివ
20. వ్యయ
21. సర్వజిత్తు
22. సర్వధారి
23. విరోథి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృత్తు
37. శోభకృత్తు
38. క్రోథి
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృత్తు
46. పరీధావి
47. ప్రమాదిచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాళయుక్తి
53. సిద్ధార్థి
54. రౌద్రి
55. దుర్ముఖి
56. దుందుభి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ