Public · Protected · Private
లింగాష్టకం lingashtakam
Type: Public  |  Created: 2008-04-13  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత షోభిత లింగం దక్ష సుయజ్న నినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభి రేవచ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగం అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.
    2008-04-13 10:23
This blog is frozen. No new comments or edits allowed.