Musings
Public · Protected · Private
మహాలక్ష్మీ అష్టకము mahalakshmi ashtakam
-
2008-04-13 16:13నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ ర్నమోస్తుతే నమస్తే గరుడారూషఢే డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ ర్నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃకహరే దేవి మహాలక్ష్మీ ర్నమో స్తుతే సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ ర్నమో స్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తే మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ ర్నమో స్తుతే స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ ర్నమో స్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతర్ మహాలక్ష్మీ ర్నమో స్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్థ్సితే జగన్మాతర్ మహాలక్ష్మీ ర్నమో స్తుతే మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠే ద్భక్తిమా న్నరః సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా తేకకాలే పఠే న్నిత్యం మహాపపావినాశనమ్ ద్వికాలం యః పఠే న్నిత్యం ధనధాన్యసమన్వితః త్రికాలం యః పఠే న్నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం ప్రసన్నా వరదా శుభా
This blog is frozen. No new comments or edits allowed.