Musings
            Public · Protected · Private
        
        
    సీతారామయ్యగారి మనవరాలు Sita Ramayya gari manavaralu
    
    - 
                    2008-05-20 10:58కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని వాల్మీకినే మించు వరస తాతయ్య మాయింటికంపించవయ్య మావయ్యా కలికి చిలకల కొలికి|| ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి ఆ మాట యీ మాట పెద్ద కోడలికి నేటి అత్తమ్మా నాటి కోడలివి తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లొ దారమై పూజలే చేసే నీ కంటి పాపలా కలికి చిలకల కొలికి|| మసకబడితే నీకు మల్లెపూదండ తెలవారితే నీకు తేనె నీరెండ ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు ఏడు జన్మలపంట మా అత్త చాలు పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో మనసున్న మామ సాయ్యోధ్యనేలేటి సాకేత రామా కలికి చిలకల కొలికి||
 - 
                    2008-05-20 11:12సమయానికి తగు పాట
 - 
                    2008-05-20 11:14వెలుగు రేఖల వారు
 
This blog is frozen. No new comments or edits allowed.