Public · Protected · Private
కూరగాయలు vegetables
Type: Public  |  Created: 2008-05-15  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • ఆకు కూరలు గోంగూర,పాల కూర,తోట కూర,చుక్క కూర,తీగ బచ్చలి ఆకు,మట్టుబచ్చలి ఆకు మెంతికూర ఆకు ,బచ్చలి కూర,గంగబాయలు కూర,పొనగంటి ఆకు కూర కొత్తిమీర ఆకు ,పుదీనా ఆకు ,కరివేపాకు కూరగాయలుః పొట్ల కాయ,బంగాళదుంప,కాబేజీ,కాలీఫ్లవరు,గుమ్మడికాయలు కాకర,వంకాయ,బీరకాయ,బెండకాయ,సొర కాయ,పుచ్చ గోగు,గోరు చిక్కుడు,చిక్కుడు,చిలగడదుంప,టమాటో,దొండ కాయ దోసకాయలు,మిరప,ఉల్లిపాయ
    2008-05-15 23:56
  • సుగంధ ద్రవ్యాలు ఆవాలు, ఏలకులు, మెంతులు, గసగసాలు, దాల్చినచెక్క, సోపు, లవంగాలు, జీలకర్ర, వాము, మిరియాలు, ఇంగువ పువ్వులు అవిశపువ్వు ,అరటి పూవులు ,మునగ పువ్వు , కాలీఫ్లవరు , గుమ్మడి పువ్వులు
    2008-05-16 00:02
This blog is frozen. No new comments or edits allowed.