Public · Protected · Private
నిర్దోషి nirdoshi
Type: Public  |  Created: 2008-06-04  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కధయే విన్నారా -2 జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెల లోనే చీకటి మూగే -2 పలుకగ లేక పదములు రాక పలుకగా లేక పదములే రాక … బ్రతుకే తానే బరువై సాగే మల్లియలారా || చెదరిన వీణ రవళించేనా జీవన రాగం చివురించేనా -2 కలతలు పోయి వలపులు పొంగి … కలతలే పోయి వలపులే పొంగి మనసే లో లో పులకించేనా …. మల్లియలారా ||
    2008-06-04 13:14
This blog is frozen. No new comments or edits allowed.