Public · Protected · Private
దేవదాసు devadasu
Type: Public  |  Created: 2008-06-04  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో-2 అల్లరి సెదాం చలో చలో -2 ప్రోద్దువాలే ముందుగానే ముంగిట వాలేమూ -2 పల్లెకు పోదాం పారును || ఆటా పాటా లందు కవ్వించు కొంటే కోనంగీ -2 మనసేమో మక్కువేమో -2 నగవేమో వగేమో కనులార కోదమూ పల్లెకు పోదాం పారును || నన్నూ చూడగానే సిననాటి చనువు చుపెనో -2 నా దరికీ దూకునో -2 తానలిగీ పోవునో ఏమౌనో చూదము పల్లెకు పోదాం పారును || ప్రోద్దువాలే ముందుగానే ముంగిట వాలేమూ పల్లెకు పోదాం పారును చూదాం ||
    2008-06-04 22:42
This blog is frozen. No new comments or edits allowed.