Public · Protected · Private
విప్రనారాయణ vipranarayana
Type: Public  |  Created: 2008-07-26  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • saavirahe
    2008-07-26 00:24
  • రారా నా సామి రారా -4|| రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా -2 ఎంతసేపని తాలుజాలర ఎంతసేపని నీ .. ఎంతసేపని తాలుజాలర మోహమింక నే నిలుపలేనురా మోహమింక నే నిలుపలేనురా చెంతచేరి ఎమ్మోవి ఆనర రా.. చెంతచేరి ఎమ్మోవి ఆనర చెంత నువ్వే చేరి మానరార రారా నాసామి రారా || చెంత నువ్వే చేరి మానరార రారా నాసామి రారా రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా మూడితివిక దయలుంచరా మువ్వగోపాల నా మోహమెంచరా -2 వేడుక ఏమి కౌగిలించరా .. వేడుక ఏమి కౌగిలించరా వింత సేయక గారవించర రారా నాసామి రారా వింత సేయక గారవించర రారా నాసామి రారా రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా సామి రారా ... -3
    2008-07-26 09:06
  • విరహే ... తవ దీనా ..... సావిరహే తవ దీనా రాధ -4 సావిరహే తవ దీనా నిందతి చందనమిందు కిరణమను విందతి ఖేదమదీరం వ్యాల నిలయమిలనేన గరలమివా...వ్యాల నిలయమిలనేన గరలమివ కలయతి మలయ సమీరం సావిరహే తవ దీనా || కుసుమ విషిఖసర తల్పం అనల్ప విలాస కళా కమనీయం వ్రతమివ తవ పరిరంభ సుఖాయ వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం సావిరహే తవ దీనా || ప్రతిపదం ఇదమపి నిగదతి మాధవ నిగదతి మాధవ నిగదతి మాధవ తవ చరణే పతితాహం త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే తనుదాహం సావిరహే తవ దీనా రాధ || సావిరహే తవ దీనా కృష్ణ ఆ ... తావవిరహే తవ దీనా ఆ....
    2008-07-26 09:10
  • ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా... -2 ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం నిన్నేలువాని లీలలేరా నిన్నేలువాని లీలలేరా కన్నార కనరా ఏలుకోరా -2 ఎందుకోయి || అందరాని విందుపైన ఆశలేలా -2 పొందుదుకోరు చిన్నదాని పొందనేలా అందాలరాయా అందరారా-2 అనందమిదియే అందుకోరా -2 ఎందుకోయి ||
    2008-07-26 09:13
  • choodumade cheliya
    2008-07-26 09:16
This blog is frozen. No new comments or edits allowed.