Public · Protected · Private
సంతానం samthanam
Type: Public  |  Created: 2009-11-11  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో 2 అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే చల్లని వెన్నెలలో || తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో గాలి పెదవులే మెల్లగ సోకిన పూలు నవ్వెనే నిద్దురలో .... చల్లని వెన్నెలలో || కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో ... కలకాలం నీ కమ్మని రూపము కలవరించునలే నా మదిలో .... చల్లని వెన్నెలలో ||
    2009-11-11 23:57
This blog is frozen. No new comments or edits allowed.