Musings
Public · Protected · Private
సప్తపది sapthapadi
-
2010-05-23 03:57ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది -2 ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది ఏ కులము || ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు ఏ కులము ||
This blog is frozen. No new comments or edits allowed.