Musings
Public · Protected · Private
శ్రీవారి శోభనం Srivari sobhanam
-
2010-05-23 03:45అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక అలక చాలింక శీతాకాలం సాయంకాలం అటు అలిగి పోయేవేల చలి కొరికి చంపే వేళ రామ రామ శబరి బామ్మ నిద్దరేపోదు రాతిరంతా చందమామ నిదరపోనీదు కంటి కబురా పంపలేను ఇంటి గడప దాటలేను ఆ దోరనవ్వు దాచకే నా నేరమింక ఎంచకే ఆ దోరనవ్వు దాచకే ఈ నవ్వు నవ్వి చంపకే రాసి ఉన్న నొసటి గీత చెరపనే లేరు రాయని ఆ నుదుటి రాత రాయనూ లేరు నచ్చిన మహరాజు నీవు నచ్చితే మహరాణి నేను ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా నులక పానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా అల్లరాపమ్మా శీతాకాలం సాయంకాలం నను చంపకే తల్లి జోకొట్టకే గిల్లి
This blog is frozen. No new comments or edits allowed.