Musings
Public · Protected · Private
బ్రతుకు తెరువు brathuku theruvu
-
2010-08-11 21:24అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.. అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.. పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం.. పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం.. ఒడిలో చెలి మోహనరాగం.. ఒడిలో చెలి మోహనరాగం.. జీవితమే మధురానురాగం.. జీవితమే మధురానురాగం.. అందమే ..!! పడిలేచే కడలి తరంగం.. పడిలేచే కడలి తరంగం.. ఒడిలో జడిసిన సారంగం.. ఒడిలో జడిసిన సారంగం.. సుడిగాలిలో ఎగిరే పతంగం.. సుడిగాలిలో ఎగిరే పతంగం.. జీవితమే ఒక నాటకరంగం.. జీవితమే ఒక నాటకరంగం.. అందమే ..!! పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం.. పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం.. ఒడిలో చెలి తీయని రాగం.. ఒడిలో చెలి తీయని రాగం.. జీవితమే మధురానురాగం.. జీవితమే మధురానురాగం.. అందమే .!! చల్లని సాగర తీరం.. మది జల్లను మలయ సమీరం.. చల్లని సాగర తీరం.. మది జల్లను మలయ సమీరం.. మదిలో కదిలే సరాగం.. మదిలో కదిలే సరాగం.. జీవితమే అనురాగయోగం.. జీవితమే అనురాగయోగం.. అందమే .!!
This blog is frozen. No new comments or edits allowed.