Public · Protected · Private
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
Type: Public  |  Created: 2012-04-19  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో... నిదురించు జహాపనా - || పండు వెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మహల్ ధవళా కాంతుల్లో || నిదురించు జహాపనా - ౨ ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా - || నీ జీవిత జ్యోతీ నీ మధుర మూర్తి - ౨ ముంతాజ్ సతీ సమాధి సమీపాన నిదురించు - ౨ జహాపనా... ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా - ||
    2012-04-19 05:35
This blog is frozen. No new comments or edits allowed.