మిగతా ప్రపంచం

ఆఫ్రికా లో ఆహారం అంటే తెలీదు
యురప్ లో లోటు అంటే తెలీదు
చైనా లో అభిప్రాయం అటే తెలీదు
మధ్య ఆసియా లో పరిష్కారం అంటే తెలీదు
ఇండియా లో నిజాయతీ అంటే తెలీదు
ఇక అమెరికా వల్లకి మిగతా ప్రపంచం అంటే తెలీదు