శుభలేఖ subhalekha
నా ఉద్యోగం పోయిందండి
తెలుసు ..అందుకే.
రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలే మూగ బోయి నందుకమ్మా
రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళ ఎందుకమ్మా -2
రాలేదు ఈవేళ కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా
పిలిచినా రాగమే
పలికినా రాగమే
కూనలమ్మకి..
మూగతీగ పలికించే
వీణలమ్మకి
పిలిచినా రాగమే ||
బహుశా అది తెలుసో ఏమో ..
బహుశా అది తెలుసో ఏమో జాణకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళ అందుకేనా .. అందుకేనా
గుండెలో బాధలే
గొంతులో పాటలై
పలికినప్పుడు..
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
గుండెలో ||
కంటిపాప ||
బహుశా తను ఎందుకనేమో
బహుశా తను ఎందుకనేమో
గడుసు కోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో రాలేనా నీవుంటే కూనలమ్మా -2