నిర్దోషి nirdoshi
మౌనముగా ఉన్నారా
మా కధయే విన్నారా -2
జాబిలిలోనే జ్వాలలు రేగే
వెన్నెల లోనే చీకటి మూగే -2
పలుకగ లేక పదములు రాక
పలుకగా లేక పదములే రాక …
బ్రతుకే తానే బరువై సాగే
మల్లియలారా ||
చెదరిన వీణ రవళించేనా
జీవన రాగం చివురించేనా -2
కలతలు పోయి వలపులు పొంగి …
కలతలే పోయి వలపులే పొంగి
మనసే లో లో పులకించేనా ….
మల్లియలారా ||