దేవదాసు devadasu
అల్లరి సెదాం చలో చలో -2
ప్రోద్దువాలే ముందుగానే ముంగిట వాలేమూ -2
పల్లెకు పోదాం పారును ||
ఆటా పాటా లందు కవ్వించు కొంటే కోనంగీ -2
మనసేమో మక్కువేమో -2
నగవేమో వగేమో కనులార కోదమూ
పల్లెకు పోదాం పారును ||
నన్నూ చూడగానే సిననాటి చనువు చుపెనో -2
నా దరికీ దూకునో -2
తానలిగీ పోవునో
ఏమౌనో చూదము
పల్లెకు పోదాం పారును ||
ప్రోద్దువాలే ముందుగానే ముంగిట వాలేమూ
పల్లెకు పోదాం పారును చూదాం ||