గుండమ్మ కధ gundamma kadha
Prema Yatralaku
ప్రేమ యాత్రలకు బృందావనము కాశ్మీరాలు ఏలనో
కోలోకోలో యన్నకోలో నాసామి కోమ్మలిద్దరు మాంచిజోడు
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటిలే
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం
వేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను
సన్నగవీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయె
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో హహహఆ
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా హహహఆ హహహఆ -2
సఖి నెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి సాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా -2 హహహఆ హహహఆ హహహఆ
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా -2 హహహఆ
తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు ||
ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మంగారు -2
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా...-2
విస్సన్న చెప్పిన వేదం కూడా
లేచింది ||
పల్లెటూళ్ళలో పంచాయితీలు, పట్టణాలలో ఉద్యోగాలు -2
అది యిది యేమని అన్ని రంగముల..-2 మగధీరులనెదిరించారు,
నిరుద్యోగులను పెంచారు
లేచింది ||
చట్టసభలలో సీట్ల కోసం భర్తల తోనే పోటీ చేసి -2
ఢిల్లి సభలో పీఠం వేసి..-2 లెక్చర్లెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు
లేచింది||
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపుల లోనే
ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి
అల్లన మెల్లన నల్లపిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ...
అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
మోహనమురళీగానము వినగా
తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద
తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనె చూడాలి