Public · Protected · Private
అభినందన abhinandana
Type: Public  |  Created: 2008-05-13  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • రంగులలో కలవో.. యద పొంగులలో కళవో - 2 నవ శిల్పానివో.. రతి రూపానివో.. తొలి ఊహల ఊ.యలవో.. రంగులలో కలవో ఎద పొంగులలో కళవో కాశ్మీర నందన సుందరివో 2 కైలాsa మందిర లాస్యానివో ఆమని పూచే యామినివో ఆ ఆ- 2 మరుని బాణమో.. మధు మాస గానమో.. నవ పరిమళాల పారిజాత సుమమో రంగులలో కలనై ఎద పొంగులలో కళనై నవ శిల్పాంగినై రతి రూపాంగినై నీ ఊహల ఊగించనా రంగులలో కలనై ముంతాజు అందాల అద్దానివో-2 షాజాను అనురాగ సౌధానివో లైలా కన్నుల ప్రేయసివో -2 ప్రణయ దీపమో నా విరహ తాపమో నా చిత్ర కళా చిత్ర చైత్ర రధమో రంగులలో కలనై ||
    2008-05-13 10:20
  • ఎదుటా నీవే యద లోనా నీవే -2 ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే మరుపే తెలియని నా హృదయం తెలిసీ వలచుట తొలి నేరం అందుకె ఈ గాయం -2 గాయాన్నైనా మాన నీవు హృదయాన్నైనా వీడి పోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాణ్ణి కానీదు ఎదుటా నీవే|| కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను -2 స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నం అయ్యేదుందా ప్రేమకింత బలముందా
    2008-08-02 22:44
  • మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో -2 మంచు కురిసే వేళలో || నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో -2 జలకమాడి పులకరించే సంబరంలో జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో -2 ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో మంచు కురిసే వేళలో || మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో -2 మన్మధునితో జన్మ వైరం సాగినపుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో -2 మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో మంచు కురిసే వేళలో ||
    2008-08-02 22:48
  • అదే నీవు అదే నేను అదే గీతం పాడనా -2 కధైనా కలైనా కనులలో చూడనా అదే నీవు || కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము -2 గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము అదే స్నేహము అదే మోహము -2 ఆది అంతము ఏదీ లేని గానము అదే నీవు || నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు -2 కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు అదే బాసగా అదే ఆశ గా -2 ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను అదే నీవు ||
    2008-08-02 22:52
This blog is frozen. No new comments or edits allowed.