Musings
            Public · Protected · Private
        
        
    రాక్షసుడు Rakshasudu
    
    - 
                    2008-05-13 14:01మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.. మల్లె జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని.. చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలనీ ..ఎంతో చెప్పాలనీ.. రగిలే...ఆ రా టం లో .. వెళ్ళలేను .. ఉండలేను..ఏమి కానూ.. మళ్ళీ మళ్ళీ || చేరువైన రాయబారాలే.. చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో ..ఒక్కరం ఇద్దరం అవుతున్నా .. వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమామి విరబూస్తున్నా తోటమాలి జాడేది నా ఎదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ|| కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్నా.. లేవు ప్రాణాలే నీవు కాదా.. నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పూయనీ.. రాగాలే బుగ్గలో దాయనీ గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అతిథేది? సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది? రేవులో నావలా నీ జతే కోరగా .. జాబిలంటి ఈ చిన్నదాన్ని || ఏదో అడగాలని ..ఎంతో చెప్పాలని..రగిలే ఆరాటంలో వెళ్ళలేను .. ఉండలేను..ఏమి కాను మళ్ళీ మళ్ళీ ||
 - 
                    2008-06-02 23:02అచ్చా అచ్చా వచ్చా వచ్చా -2 ఈడు వచ్చాక ఇట్టా వచ్చా నువ్వు నచ్చాక నీకే ఇచ్చా-2 అచ్చా అచ్చా వచ్చా వచ్చా -2 రేతి రౌతుంటే రేగే నాలో కచ్చ పగటి పూటంతా ఒకటే ఇచ్చా నిండు జాబిల్లి కైనా వుంది మచ్చ నీకు లేనందుకే నే మెచ్చా కాసుకో ఘటొత్కచా కౌగిలే మజా అందుకే ఇలా వచ్చా చూడవే మజా చీకటింట చిత్తగించా అందమంతా అప్పగించా ముద్దుమురిపాలు ముందే ఇచ్చా ముద్దబంతుల్లో నిన్నే ముంచా అచ్చా అచ్చా వచ్చా వచ్చా -2 మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా మొగ్గ సిగ్గంతా నేనే తుంచా మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా మొగ్గ సిగ్గంతా నేనే తుంచా సొకులెన్నెన్నో నీలో నేనే చూశా మనసుతోపాటు మాటే ఇచ్చా ఎన్ని రాత్రుళ్ళు నీకై నేనే వేచా మనసులోనీకు చోటే ఇచ్చా ప్రేమపూజకే వచ్చా అందుకో రోజా చందమామనే తెచ్చా అందుకో రాజా మోజులన్ని మోసుకొచ్చా ఈడు జోడు రంగరించా నీకు ప్రేమంటే తెలుసా బచ్చా నన్ను ప్రేమిస్తే నువ్వే నచ్చా అచ్చా అచ్చా వచ్చా వచ్చా||
 - 
                    2008-06-02 23:14నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచ లేను పదయ్యో గిలి గాడి గిచ్చుళ్ళాయే చలి గాలి చిచ్చాయే చేస్తాను తొలి మర్యాద
 
This blog is frozen. No new comments or edits allowed.