Public · Protected · Private
ఛాలెంజ్ challenge
Type: Public  |  Created: 2008-05-13  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే -2 తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే ఐ లవ్ యూ ఓ హారికా ...నీ ప్రేమకే జోహారిక .-2 ఇందువదన || కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో పకపక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో కసి కసి చూపులతో కొసకొస మెరుపులతో నన్నల్లుకో ముకుళించే పెదవుల్లో మురిపాలు ఋతువుల్లో మధువంతా సగపాలు సాహోరే ..భామా ..హొయ్ ఇందువదన || మీసంలో మిసమిసలు మోసాలే చేస్తుంటే బిగిసిన కౌగిలిలో సొగసరి మీగడలే దోచేసుకో రుస రుస వయసులతో ఎడదల దరువులతో ముద్దాడుకో సరిపొద్దు వెంకన్న సరసాలు పగపట్టి పరువంతో ప్రణయాలు జోహారే || ఇందువదన కుందరదన ||
    2008-05-13 14:17
This blog is frozen. No new comments or edits allowed.