Musings
Public · Protected · Private
శుభలేఖ subhalekha
-
2008-05-13 14:24రాగాల పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈవేళ ఎందుకమ్మా.. నా ఉద్యోగం పోయిందండి తెలుసు ..అందుకే. రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలే మూగ బోయి నందుకమ్మా రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళ ఎందుకమ్మా -2 రాలేదు ఈవేళ కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకి.. మూగతీగ పలికించే వీణలమ్మకి పిలిచినా రాగమే || బహుశా అది తెలుసో ఏమో .. బహుశా అది తెలుసో ఏమో జాణకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళ అందుకేనా .. అందుకేనా గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు.. కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు గుండెలో || కంటిపాప || బహుశా తను ఎందుకనేమో బహుశా తను ఎందుకనేమో గడుసు కోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ రాగాల పల్లకిలో రాలేనా నీవుంటే కూనలమ్మా -2
This blog is frozen. No new comments or edits allowed.